Tuesday, December 5, 2006

మనసెరిగిన మనోహరితో ఊసులు అనందడోలికలు

సరసమెరిగిన ప్రియ సఖితో సయ్యాటలు అనుభూతుల గురుతులు

ఆడిన ఊసులు మరచి చెసిన బాసలు మరచి
ప్రియ సఖి పరసఖి అయితే
సరసం మరచి, విరహం విడచి
నెచ్చెలి నా ఊహలకు దూరం అయితే
ఒకరినొకరితో మమేకమై ఒకరికొకరు జీవించాలని
చేసుకున్న బాసలకు ఎవరు చెప్పగలరు
జీవితకాలం కలసి ఉండాలని అనందాన్ని అనుభవించాలని
కలసి కన్న కలలకు ఎవరు చెప్పగలరు
ఆ ఆశలన్నీ ఆదియాశలయ్యయని
ఆ కలలన్నీ కల్లలయ్యాయని

3 comments:

రానారె said...

ప్చ్...
అనుభూతుల సమాహారం.
ఇంత తీవ్రంగా కాకపోయినా, నీకు నా సహఅనుభూతి.
వచ్చే ఎన్నికలకల్లా మనం ఒక పార్టీ పెడదాం :)))

Pleasant surprise to see your comment. Thank you and welcome to the big బ్లాగోళం. Great start. Keep going, Narayana.

రాధిక said...

caalaa baagundi.raastuuvundandi.memu cadivi aanamdistuu vuntamu.

Anangi Balasiddaiah said...

great poem dear